తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తొలి విజయం

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు.

Update: 2024-06-04 07:35 GMT

Linked news