East Godavari Updates: తుపానులు,భారీ వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయిoది!

తూర్పుగోదావరి - అనపర్తి

* మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

* భారీ వర్షాలకు నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించాలని కోరుతూ బిక్కవోలు తహసీల్దార్ కు వినతిపత్రం అందచేసిన       మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

* ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు 10-15 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుంది

* రెండో పంటకు పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి రైతుకు ఏర్పడింది

* కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

Update: 2020-11-06 11:49 GMT

Linked news