Chittoor District Updates: కృష్ణ దాసనపల్లి లో క్షుద్రపూజల కలకలం..
చిత్తూరు...
- కుప్పం నియోజకవర్గం మండలం కృష్ణ దాసనపల్లి పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజల కలకలం
- సురేష్ వ్యక్తికి తీర్థం త్రాగించి పూజలు చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయిన సురేష్
- వెంటనే గమనించి స్థానికులు సురేష్ నీళ్ళు చల్లి కాపాడిన స్థానికులు
- క్షుద్ర పూజలు నిర్వహించిన వ్యక్తులు అనంతపురం, బోయకొండకు చెందిన వ్యక్తులుగా చెబుతున్న గ్రామస్తులు
Update: 2020-11-06 14:31 GMT