Chada Venkat Reddy Comments: ప్రజా పంపిణీ వ్యవస్థకు నిర్వీర్యం చేయడంతో నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చాయి...
చాడ వెంకట్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...
-కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాలు ఒకవైపు రైతులను, మరోవైపు వినిమయ దారుల నడ్డి విడగొట్టే పరిస్థితికి నెట్టబడింది....
-టోకు వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరలు పెంచేస్తున్నారు. మంచి నూనె లీటర్ 95 రూపాయలకు బదులుగా ఇప్పుడు 130 రూపాయలకు పెంచడం అంటే దాదాపు 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగడం జరిగింది...
-అంతేకాకుండా నిత్యం ఉపయోగించే కూరగాయల ధరలు కూడా దాదాపు 100% రేట్లు పెరిగాయి...
-రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ధరలను పెంచుతున్న వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం చేకూర్చాలని సిపిఐ కోరుతుంది.
Update: 2020-09-29 12:22 GMT