దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం హర్... ... Independence Day 2024: లైవ్ అప్‌డేట్స్.. దేశ వ్యాప్తంగా అంబరాన్నంటిన మువ్వన్నెల సంబురాలు
దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
హర్ ఘర్ తిరంగా పేరుతో ఘనంగా వేడుకలు -మోడీ
భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం -మోడీ
దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందాం -మోడీ
ఎన్నో త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్య వేడుకలు -మోడీ
కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెట్టాయి -మోడీ
విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి -మోడీ
2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం -మోడీ
భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలి -మోడీ
తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ను మార్చాలి -మోడీ
శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గింది -మోడీ
స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారు -మోడీ
ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరింది -మోడీ
ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలి -మోడీ
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి -మోడీ
ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి -మోడీ
దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరం -మోడీ
న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరం -మోడీ
అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలి -మోడీ
వికసిత్ భారత్ 2047 నినాదం.. 140 కోట్ల మంది కలల తీర్మానం -మోడీ
దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి -మోడీ
వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహం -మోడీ
సర్జికల్ స్ట్రయిక్స్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు -మోడీ
అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకొస్తున్నాం -మోడీ
నేషన్ ఫస్ట్.. రాష్ట్ర్ హిత్ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నాం -మోడీ
భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైంది -మోడీ
జల్‌జీవన్ మిషన్ ద్వారా 15 కోట్ల మందికి లబ్ధి -మోడీ
ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించాం -మోడీ
యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి -మోడీ
అన్నిరంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తాం -మోడీ
త్వరలోనే భారత్.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది -మోడీ
అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగింది -మోడీ
భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది -మోడీ