ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ర్ర కోట వేదికగా 78వ స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ మొదట రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయజెండాను ఎగురవేశారు.
Update: 2024-08-15 02:03 GMT