జీఎస్ డీపీలో రెవిన్యూ లోటు అంచనా 4.19 శాతంఉన్నత... ... AP Budget Live Updates: బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?

జీఎస్ డీపీలో రెవిన్యూ లోటు అంచనా 4.19 శాతం

ఉన్నత విద్య రూ.2,3236 కోట్లు

ఆరోగ్య రంగం- రూ.18, 241 కోట్లు

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.16, 739 కోట్లు

పట్టణాభివృద్ధి శాఖ-రూ.11,490 కోట్లు

గృహ నిర్మాణం -రూ.4,012 కోట్లు

నీటిపారుదల శాఖ-రూ.16,705 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం-రూ.3,127 కోట్లు

ఉన్నత విద్య- రూ.2,3236 కోట్లు

ఇంధనరంగం- రూ.8,207 కోట్లు

రోడ్లు, భవనాలు-రూ.9,554 కోట్లు

యువజన, పర్యాటక , సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్లు

పోలీస్ శాఖ -రూ.8,495 కోట్లు

పర్యావరణం, అటవీశాఖ -రూ.687 కోట్లు

Update: 2024-11-11 05:14 GMT

Linked news