శ్రీకాకుళం జిల్లా..జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
శ్రీకాకుళం జిల్లా..
జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీఎస్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్..
ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు APCOS కార్పొరేషన్ లో చేర్చాలని కోరుతూ ఆందోళన..
లాక్ డౌన్ కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్..
Update: 2020-11-02 09:41 GMT