విశాఖవిశాఖ పోర్ట్ ట్రస్ట్ లో విజిలెన్స్ అవారెన్స్... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విశాఖ
విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో విజిలెన్స్ అవారెన్స్ వీక్ 2020 ముగింపు కార్యక్రమం
ముఖ్య అతిథులుగా పాల్గొన్న పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, జీవీఎంసీ కమీషనర్ సృజన
పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు కామెంట్స్......
పోర్ట్ అధికారులు, ఉద్యోగులు అందరూ కలసి కట్టుగా కరోనా కాలంలో పనిచేయడం వలన పోర్ట్ అభివృద్ధి సాధించింది
కరోనా కాలంలో కూడా పని చేసి పోర్ట్ అభివృద్ధికి పాటుపడిన ప్రతిఒక్క ఉద్యోగికి కృతజ్ఞతలు
100 మిలియన్ టన్నుల పోర్ట్ ఎగుమతుల కు గాను ఈ సంవత్సరం 80 మిలియన్ టన్నులు సాధించింది
ప్రతిఒక్క పౌరుడు సామాజిక స్పృహ కలిగి దేశఅభివృద్ధికి పాటుపడాలని కోరారు.
జీవీఎంసీ కమీషనర్ సృజన కామెంట్స్....
దేశం లో ప్రతి పౌరుడు కి ప్రభుత్వం నుండి సేవలు పొందే హక్కు ఉంది.
అధికారులు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పని చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా పనిచేయాలని అన్నారు.