మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 56 బీసీ... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

56 బీసీ కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లు ,672 మంది డైరెక్టర్లను నియమించాము

పాదయాత్రలో అందరితో మమేకమై సమస్యలు తెలుసుకొని ఆకళింపు చేసుకొన్న వ్యక్తి జగన్

అధ్యయన కమిటీ తో నివేదికలు తెప్పించుకొని బీసీ ల సమస్యల కోసం నడుం బిగించారు

బీసీ గర్జనలో ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నారు

ప్రభుత్వం బీసీ లకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తోంది

ఏ ముఖ్యమంత్రీ అందించని సంక్షేమాన్ని జగన్ అందిస్తున్నారు

బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి చంద్రబాబు మోసం చేసాడు

సచివాలయ వ్యవస్థతో ఉద్యోగావకాశాలు కల్పించి యువతకు వైఎస్ జగన్ అండగా నిలిచారు

ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తున్నారు

29 ప్రజారంజక పధకాలు రాష్ట్రం లో అమలు జరుగుతున్నాయి

చంద్రబాబు మాటలు తప్ప బీసీ లకు చేతల్లో చేసింది ఏమీ లేదు

జగన్ బాబులా మాటల మనిషి కాదు

బీసీల అభ్యున్నతికి ఏమిచేయాలో చేతల్లో చూపించారు

Update: 2020-11-02 09:40 GMT

Linked news