విజయవాడ....మంత్రి కొడాలి నానిబీసీ కార్పొరేషన్ ల... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విజయవాడ....
మంత్రి కొడాలి నాని
బీసీ కార్పొరేషన్ ల ఏర్పాటుతో దేశానికే సీఎం వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు
బీసీల కు అండగా నిలిచిన ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు
పార్టీ ని లాక్కొని బీసీ లను ఓటుబ్యాంకుగా మార్చేశారు
బీసీ లకు ఎన్టీఆర్ లేని లోటును వైఎస్ రాజశేఖర రెడ్డి తీర్చారు
ఐదేళ్లపాలనలో అందరి హృదయాల్లో చెరగని ముద్రలా నిలిచారు
తండ్రి లేని లోటుని తనయుడు వైఎస్ జగన్ తీరుస్తున్నాడు
బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు
బీసీ విద్యార్థుల విద్యోన్నతికి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు
చైర్మన్లు ,డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి
మరో ముప్పై ఏళ్ళు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు
Update: 2020-11-02 09:39 GMT