విజయవాడ...వైసీపీ ఎంపీ మోపిదేవి.......బీసీ... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విజయవాడ...
వైసీపీ ఎంపీ మోపిదేవి.......
బీసీ సంక్షేమం, అభివృద్ధి కి సీఎం జగన్ పెద్దపీట వేశారు..
ఇప్పుడు అవకాశం రానివారికి బావిష్యత్తులో వస్తాయి..
పదవులు వచ్చిన వారు విజిటింగ్ కార్డ్ కే పరిమితం కాకుండా బీసీల అభివృద్ధికి కృషి చెయ్యాలి..
అన్ని విధాలుగా వారిని చైతన్య పరిచేలా ఉండాలి..
క్షేత్ర స్థాయిలో వారి సమస్యలను పరిష్కరించాలి..
Update: 2020-11-02 09:39 GMT