డా.. దాసోజు శ్రవణ్ ఏఐసీసీ జాతీయ అధికార... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
డా.. దాసోజు శ్రవణ్
ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి.
కైలాష్ కుమార్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. ప్రెస్మీట్, గాంధీ భవన్
మేము డిమాండ్ చేసినట్లు పరిహారం ఇవ్వలేదు
వరద బాధిత కుటుంబాలకు 10 వేలు లెక్కన ఇస్తామన్నారు
అందులో కూడా....తెరాస నాయకులు, GHMC అధికారులు భోక్కేశారు
పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది
గ్రేటర్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలి
వరద సహాయ నిధులను దోచుకు తిన్నారు
వరద బాధితులను కూడా వదలరా !
కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో కూడా కక్కుర్తి పడ్డారు
550 కోట్లు రూపాయల మొత్తం ఎలా నగదు తీసుకోగలిగారు
రాజకీయాలకు అతీతంగా బాధితులకు పంపిణీ చెయ్యాల్సి ఉంది
ఒక్కో కార్పొరేట్ ర్.....10 లక్షల వరకు దండుకున్నారు
నష్టానికి చెంది ప్రభుత్వం అంచనాలు రూపొందించాలి
పిల్ గా స్వీకరించాలని కోరుతూ నేను పూర్తి వివరాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను
వరద సహాయం.... పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై ప్రజా ప్రయోజనాల పిటీషన్ వేసాను