హెచ్ ఆర్సీ ని ఆశ్రయించిన 2015 పోలీస్ కానిస్టేబుల్... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

హెచ్ ఆర్సీ ని ఆశ్రయించిన 2015 పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు.

కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ .

2015 కానిస్టేబుల్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన.

ఎన్నిసార్లు కోర్టుల చుట్టు తిరిగినా సరైన న్యాయం జరగడం లేదు.

హెచ్ ఆర్ సి అనుమతి ఇస్తే కారుణ్య మరణాలకు సిద్ధపడతాం.

Update: 2020-11-02 09:35 GMT

Linked news