*వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పర్యటించిన... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
*వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పర్యటించిన టి-టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ..
రంగాపూర్ గ్రామంలో ఇటివల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలన...
రాష్ట్రంలో ఎక్కవ వర్షాలు కురుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందె తెలుసు...
నీళ్లు నిధులు నియమకాలు అన్నాడు అంతా నిర్లక్ష్యంతో కూడిన పరిపాలనా..
నిదుల పరంగా ధనిక రాష్టాన్ని ,మిగులు రెవిన్యు రాష్టాన్ని మూడు లక్షల కోట్ల వరకు అప్పుల పాలు చేశాడు ...
కమీషన్లు కొట్టెయడంకోసమే పథకాలను తెచ్చాడు ..
రైతుల సంక్షేమ పథకాల మీద రైతులను మోసం చేస్తున్నాడు...
ఐదు లక్షల ఎగ్రేషియన్ ను రైతు బంధు గా మార్చాడు...
ఎకరాకు ముప్పై వెలు ఖర్చు పెడితే రైతుకు కూలి కూడా వచ్చేలాలేదు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఏ ఒక్క రైతును ఓదార్చలేదు
రైతు లేనిదే రాజ్యం లేదు రైతు కళ్లల్లో నీళ్లు చూడరాదు టి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ