ములుగుములుగు జిల్లా కేంద్రములో గ్రామ పంచాయితీ లో... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ములుగు

ములుగు జిల్లా కేంద్రములో గ్రామ పంచాయితీ లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య తో కలిసి ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క...

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు...

Update: 2020-11-02 09:34 GMT

Linked news