మాగంటి గోపీనాథ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే#బీజేపీ... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
మాగంటి గోపీనాథ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
#బీజేపీ నుంచి ఈరోజు పార్టీ లో చేరుతున్న ప్రతీ కార్యకర్తను కుటుంబ సభ్యులు గా చూసుకుంటాం..
#రావుల శ్రీధర్ రెడ్డి.. నేను మంచి మిత్రులం.. ఈ మధ్య కొన్ని గొడవలు అయ్యి కేసులు కూడా అయ్యాయి..
#ఇద్ధరం కాంప్రమైజ్ అయ్యి ..కేసులు విత్ డ్రా చేసుకుంటాం..
Update: 2020-11-02 09:34 GMT