మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై చేసిన అనుచిత... ... Live Updates: ఈరోజు (02 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపేట అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు పాల్గొన్న రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
Update: 2020-11-02 09:33 GMT