పేదల ఇళ్ల పంపిణీ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల... ... Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
పేదల ఇళ్ల పంపిణీ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కామెంట్స్...
- ఎవరు అడ్డంకులు సృష్టించినా జూలై 8 తేదీన స్థలాల పంపిణీ జరిగి తీరుతుంది....
- రాష్ట్రంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఎన్ని సార్లు కోర్ట్ మెట్లెక్కినా సుప్రీం కోర్ట్ కి వెళ్ళైనా సరే పేదలకు స్థలాలు పంపిణీ చేస్తాం....
- పేదల పంపిణీ భూములు కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని ప్రమేయం లేదు ...
- రాష్ట్రంలో కేవలం సంబంధిత రెవెన్యూ అధికారులకు మాత్రమే అధికారాలు ఇవ్వడం జరిగింది....
ఇసుక కొరత గురించి
- చంద్రబాబు నాయుడు కూడా గతంలో జన్మభూమి పేరుతో తన వాళ్ళకు కోట్ల రూపాయలతో విలువ ఇసుకను దోచి పెట్టారు...
- అక్రమ ఇసుక పూడిక కేసులో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల రూపాయల జరిమానా విధించిన విషయం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలి..
Update: 2020-06-06 06:43 GMT