విశాఖఏపి ఎడ్యుకేషన్ సెట్ పరీక్షల ఫలితాలు Au VC ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విశాఖ

ఏపి ఎడ్యుకేషన్ సెట్ పరీక్షల ఫలితాలు Au VC పి.వి.జి.డి.ప్రసాధరెడ్డి విడుదలచేశారు.

ఎడ్యుకేషన్ సెట్ కు 15658 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు

వారిలో10363 మంది క్వాలిఫై అయ్యారు

99.07 శాతం ఉత్తీర్ణత సాధించారు

ఈ సంవత్సరం బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహణ

మేథమేటిక్స్ లో మొదటి ర్యాంక్ వేమూరి మాణిక్య కిరణ్మయి 113 మార్క్స్

ఫిజికల్ సైన్స్ ఫాతిమా సిఫాన

ఏ ఆర్. మొదటి ర్యాంక్.97 మార్క్స్,

బయోలాజికల్ సతీష్ చోడవరపు 106 మార్కులు

సోషల్ స్టడీస్.బొల్లా రవితేజా రెడ్డి 110 మార్కులు,

ఇంగ్లీషు ముళ్ల అమీర్ భాషా 116 మార్కులతో మొదటి స్థానాలలో నిలిచారు

Update: 2020-10-24 07:55 GMT

Linked news