కేంద్రమంత్రి కిషన్ రెడ్డిహైదరాబాద్ లోని వరదల్లో... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ లోని వరదల్లో వందల బస్తీలకి నీళ్లు వచ్చాయి...
యూనివర్సిటీ రోడ్డుకు వెళ్లే నీటి కాలువలు వెడల్పు చేయడంతో పాటు పూడికతీత తీయాలి...
నాగమయ్యా కుంట కు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది...
హైదరాబాద్ లో సుమారు 2లక్షల దరఖాస్తులు లోన్ల కోసం చేసుకున్నారు...
త్వరలోనే బ్యాంకుల సమావేశం ఏర్పాటు చేస్తాను...
రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలి..
నిత్యవసర వస్తువులు , బట్టలతో అన్ని కొట్టుకుపోయాయి ప్రభుత్వం వారిని అదుకునేలా చూడాలి...
యుద్ధ ప్రాతిపదికన ఓపెన్ నాలల మరమ్మతులు చేయాలి...
అండర్ గ్రౌండ్ లో పేరుకున్న పూడికను కొత్త టెక్నాలజీ ద్వారా తొలగించాలి...
కేంద్ర బృందం నిన్నటి నుండి రాష్ట్రంలో పర్యటిస్తుంది...
రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించిన తరువాత నివేదిక ఇస్తారు...
అప్పటి వరకు డిజాస్టర్ ఫండ్ నుండి ఖర్చు చేసుకోవాలి...
కేంద్ర బృందం తో ఉదయం దిల్ ఖుషా గెస్ట్ హౌస్ లో సమవేశమయ్య..
రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా సమాచారం అందించలేదన్నారు...
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయం రాజకీయాలకు అతీతంగా నిజమైన బాధితులకు అందివ్వాలి...
ఇంట్లో ఉన్న యజమానులే కాక రెంటర్స్ కి కూడా పరిహారం అందేలా చూడాలి...