కర్నూలు జిల్లా....శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న... ... Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
కర్నూలు జిల్లా....
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 4,31,115 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 5,08,989 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు
ప్రస్తుతం : 884.40 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు
ప్రస్తుతం: 212.4385 టీఎంసీలు
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Update: 2020-10-19 01:54 GMT