నల్గొండ : దేశవ్యాప్తంగా పోలీసు... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

నల్గొండ : దేశవ్యాప్తంగా పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఎప్ బి క్రియేట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను పట్టుకున్న నల్గొండ పోలీసులు...


దేశ వ్యాప్తంగా 350 మంది పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఎఫ్ బి అకౌంట్స్ ఓపెన్...


ఓఎల్ఎక్స్ ,ఫేస్ బుక్ అప్లికేషన్లు అడ్డగా ,ఆర్మీ పేరు తో నేరాలు...


రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లా కేత్వాడ కు చెందిన‌ ముస్తఖీమ్ ఖాన్ ,మనీష్ ,షాహిద్ ,సద్దాం ఖాన్ ల అరెస్టు...


నిందితుల నుంచి లక్ష రూపాయల నగదు ,ఎనిమిది మొభైల్ ఫోన్లు ,ఒక లాప్ టాప్ ,30 సిమ్ కార్డులు ,నకిలీ ఆధార్ కార్డులతో పాటు డాక్యుమెంట్లు స్వాధీనం...


తెలంగాణ కు చెందిన 81 మంది పోలీసు అధికారుల పేరుతో డబ్బులు వసూళ్లకు పాల్పడిన‌ముఠా....


మీడియా సమావేశం లో నల్గొండ ఎస్పీ రంగనాధ్....


Update: 2020-10-03 07:15 GMT

Linked news