హోంమంత్రి మహమూద్ ఆలిఐటిఐ కాలేజీ... ... Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

హోంమంత్రి మహమూద్ ఆలి

ఐటిఐ కాలేజీ ఎప్పటి నుండో ఉంది జాబ్ త్వరగా రావాలంటే ఐటిఐ చేస్తే సరిపోతుంది అని మంచి అభిప్రాయం ఉంది..

ఇక్కడ 25 మంది స్టాఫ్ ఉన్నారు 772 మంది విద్యార్థులు ఉన్నారు...

ఇక్కడ నైపుణ్య శిక్షణ తీసుకోవడం వల్ల మంచి భవిష్యత్ ఉంది...

ఈ ఐటిఐ కేంద్ర ప్రభుత్వం మంచి సహకారం ఉంది..

దీని ద్వారా టెక్నికల్ గ త్వరగా నేర్చుకోవచ్చు..

మంత్రి మల్లారెడ్డి

మల్లేపల్లి ఐటిఐ కి ఒక చరిత్ర ఉంది 1954లో తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి ఐటిఐ..

2 కోట్ల నిధులు దీనికి కేటాయించము..

రాష్ట్రంలో ఐటిఐ లకు కేంద్రం మరో 70కోట్లు కేటాయిస్తున్నారు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని చదువుకుంటున్న విద్యార్థులు టెక్నాలజీలో ముందుకు వెళ్తున్నారు...

ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్ట్ 10కోట్ల రూపాయలతో నిర్మించారు...

భవిష్యత్ లో మంచి ప్రయోజకులను చేయ డానికి ఇది ఏర్పాటు చేసాం...

Update: 2020-10-03 07:14 GMT

Linked news