సస్పెన్షన్ కు గురైన IPS అధికారి A. B... ... ఈరోజు (మే-22-శుక్రవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
సస్పెన్షన్ కు గురైన IPS అధికారి A. B వెంకటేశ్వరరావు ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హై కోర్ట్ ఆదేశం.
క్యాట్ ఆర్డరును పక్కన పెట్టిన హై కోర్ట్.
సస్పెన్షన్ కాలంలో జీతభత్యాలన్నీ ఇవ్వాలన్న హై కోర్ట్.
Update: 2020-05-22 12:36 GMT