చాడ వెంకట్ రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
చాడ వెంకట్ రెడ్డి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి...
భూముల క్రమబద్ధీకరణ పేరుతో భూ ఆక్రమనదారుల భూముల క్రమబద్ధీకరణ చేయడం అన్యాయం.
ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకుని దానికి కూడా ఫీజు కట్టి ఆక్రమించుకున్నారు..
నిజాం కాలం నాటి సర్ఫె ఖాస్ భూములు అనేకమంది అక్రమాలకు పాల్పడి, రాజకీయ నాయకుల అండదండలతో రికార్డులు తారుమారు చేసి నిజాం వారసులుగా చలామణి అవుతున్నారు...
ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందించాలి.
భూముల క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణ దరఖాస్తు ఫీజు ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే, ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది..
వెంటనే వ్యాప్తంగా నిష్పక్షపాతంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్..
Update: 2020-09-03 10:31 GMT