విజయవాడస్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ,... ... Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విజయవాడ
స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ, జవహర్ రెడ్డి
ఆరు నెలలు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది
మరణాల సంఖ్యను తగ్గించడం ప్రధాన ఉద్దేశం
సీరియస్ కేసులను గుర్తించి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స
అనంతరం దగ్గరలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ కు పంపుతాం
మరణాలను కంట్రోల్ చేయడంలో సఫలీకృతం అయ్యాం
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే సీరియస్ కేసు
14410, 108, 104 కాల్ సెటర్లకు వచ్చే ప్రతీకాల్ హ్యాండిల్ చేస్తున్నాం
ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటే పరీక్షల ఫలితాలు పక్కనపెట్టి కూడా ఆసుపత్రిలో చేరాలి
రెండు విడతలుగా మరణాల సంఖ్య, పాజిటివ్ కేసులు
3 ఆగష్టు నుంచీ 14 ఆగష్టు వరకూ చేసిన సర్వేలో ఐదు జిల్లాలలో కేసుల శాతం తగ్గింది
నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలలో కేసుల సంఖ్య పెరిగింది
ప్రకాశంలో అత్యధికంగా 76% పెరిగాయి కేసులు
మరణాల సంఖ్య ఆగష్టు మొదటి పక్షం రోజులతో పోల్చుకుంటే రెండో పక్షం రోజులలో తగ్గాయి
నెల్లూరులో మరణాల సంఖ్య పెరిగింది
సీరో సర్వైలెన్స్ నాలుగు జిల్లాలలో చేసాం
16.7% అనంతపురంలో, 14.4% తూర్పుగోదావరి, 24% కృష్ణా, 8.3% నెల్లూరులో కోవిడ్ వచ్చి పోయింది
అర్బన్ ప్రాంతాలలోనే కోవిడ్ ఎక్కువ మందికి వచ్చి పోయినట్టు తెలుస్తోంది
44% అర్బన్, 56% రూరల్ లో వచ్చాయని ఇటీవల సర్వేలో తెలిసింది
కేసులు రెండు రెట్లు కావడానికి 40 రోజులు పట్టింది
1.41 మంది వ్యక్తులకు అత్యధికంగా కృష్ణా జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందుతోంది
97% కేసులకు కాంటాక్ట్ ఎవరో చెప్పగలుగుతున్నాం
మాస్క్ పూర్తిగా ధరించేలా మాస్కే కవచం అని ప్రారంభించాం
భౌతిక దూరం, మాస్క్ ధరించడం, చేతులు తరచుగా కడుక్కోవడం కోవిడ్ క్రమశిక్షణ
హెల్ప్ డెస్క్, డిస్ప్లే బోర్డులు 217 హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసాం
శాంపిల్ టెస్టింగ్, రిపోర్టులు 24 గంటలు ఇచ్చేలా ఏర్పాటు చేసాం
ప్రతీ సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం
అడ్మిషన్లకు ఎటువంటి సిఫారసులు అవసరం లేదు
నెల్లూరు టౌన్ ప్రజలు జీజీహెచ్ కు వెళుతున్నారు