జీఎస్టీపై 10 రాష్ట్రాల ఆర్దిక... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-31) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
జీఎస్టీపై 10 రాష్ట్రాల ఆర్దిక మంత్రులతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్దిక మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు.
అనంతరం మీడియాతో జీఎస్టీపై ఐదు గంటలకు మాట్లాడనున్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజస్థాన్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్, పాండిచ్చేరి, ఒడిస్సా, తెలంగాణ ఆర్థిక మంత్రులు జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను చర్చించనున్నారు.
Update: 2020-08-31 10:14 GMT