భద్రాద్రి కొత్తగూడెం : - భద్రాచలంలో స్వల్పంగా... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-23) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
భద్రాద్రి కొత్తగూడెం :
- భద్రాచలంలో స్వల్పంగా తగ్గుతున్న గోదావరి నీటిమట్టం . ఈ రోజు ఉదయం 8 గంటలకు 48.1 అడుగుల వద్ద ప్రవహిస్తున్న నీటి మట్టం
- సుమారు 7 అడుగులు తగ్గిన వరద
- కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక
Update: 2020-08-23 04:34 GMT