విజయవాడ:- విచారణలో న్యాయమూర్తి, నాట్ బిఫోర్ మీ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ:

- విచారణలో న్యాయమూర్తి, నాట్ బిఫోర్ మీ అంటూ కేసును వేరే బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశం

- స్వర్ణప్యాలెస్ ప్రమాదంలో పోలీసులు పెట్టిన కేసు కొట్టేయలని డా.రమేష్ హైకోర్టులో పిటిషన్

- తుది విచారణ పూర్తయ్యే వరకు ఏ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరిన డా.రమేష్

Update: 2020-08-18 10:21 GMT

Linked news