టీఎస్ హైకోర్టు.....తెలంగాణ రాష్ట్రం లో 8 వేల మంది... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
టీఎస్ హైకోర్టు.....
తెలంగాణ రాష్ట్రం లో 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిటీషన్ దాఖలు...
పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర intuc ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్
పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య...
నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారన్న రంగయ్య..
గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని కోర్టుకు తెలిపిన రంగయ్య..
తొలగించిన 8 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టును కోరిన రంగయ్య
పెండింగులో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న రంగయ్య..
పిటీషన్ పై సమయం కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది..
తదుపరి విచారణను సోమవారం వాయిదా వేసిన హైకోర్టు.
Update: 2020-08-13 10:31 GMT