టీఎస్ హైకోర్టు:- రాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు ఎంత... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-13) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

టీఎస్ హైకోర్టు:

- రాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు ఎంత వరకు సక్సెస్ అయ్యేయి ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పలేదన్న హైకోర్టు...

- రాపిడ్ యాంటీజన్ టెస్టులు రీపోర్ట్ కేవలం 40 శాతం మాత్రమే వస్తుందన్న హైకోర్టు..

- కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి రాపిడ్ టెస్ట్ వలన నెగిటివ్ వస్తే ఆ వ్యక్తి సమాజం లో తిరిగి అనేక మందికి కరోనా వ్యాపిస్తాడన్న హైకోర్టు..

- రాపిడ్ యాంటీజన్ టెస్ట్ లపైన ప్రభుత్వం ఏలాంటి నిర్ణయం తీసుకుందో తెలపాలన్న హైకోర్టు...

- రాష్ట్రంలో చాలా చోట్ల ఆక్సిజన్ బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారన్న హైకోర్టు...

- అసిఫాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి, నర్సంపేట, వరంగల్, సెంటర్లలో ఆక్సిజన్ బెడ్స్ లేక చాలామంది చనిపోతున్నారన్న హైకోర్టు...

- మీడియా బులిటెన్ లను ప్రసారం చేయాలని చెప్పినప్పటికీ ఎందుకు ప్రభుత్వం పాటయించుకోలేదో తెలపాలన్న హైకోర్టు..

- హితం యాప్ పై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించారని సీఎస్ ను ప్రశ్నిచిన హైకోర్టు...

- మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు అసలు హితం యాప్ అంటే ఏంటో తెలియదన్న హైకోర్టు..

- ఇంకా కొనసాగుతూనే ఉన్న వాదనలు....

Update: 2020-08-13 07:08 GMT

Linked news