ఢిల్లీ: 👇అశోక గజపతి రాజు, మాజీ కేంద్ర విమానయాన... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఢిల్లీ:
👇అశోక గజపతి రాజు, మాజీ కేంద్ర విమానయాన శాఖ మంత్రి
- కోజికోడ్ ఎయిర్పోర్టుకు రన్ వే ఎక్స్టెన్షన్ అవసరం ఉంది
- ఈ అంతర్జాతీయ విమానాశ్రయం లో పెద్ద విమానాలు దిగేందుకు ఇది తప్పనిసరి
- మరి రన్ వే ఎక్స్టెన్షన్ చేశారా ? లేదా అన్న విషయం నాకు తెలియదు
- ఎయిర్ పోర్టు, ఎయిర్క్రాఫ్ట్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తేలాలి
- డీజిసీఎ నివేదికలోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది
Update: 2020-08-08 09:47 GMT