కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్ మానేరు... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్ మానేరు కి నీటి ఎత్తిపోతలు
మొదటి సారి కాళేశ్వరం లింక్ 1 లింక్ 2 లోని మోటార్ల తో ఏకకాలం లో నీటి ఎత్తిపోస్తున్న అధికారులు
మేడిగడ్డ నుండి మిడ్ మానేరు వరకు 36 మోటార్ల తో నీటి ఎత్తిపోత
మొత్తం 10 టిఏఎంసి ల నీటి మిడ్ మానేరు కి తరలిస్తున్న ప్రభుత్వం
మేడిగడ్డ నుండి 175 కిలో మీటర్ల దూరం ఉన్న మిడ్ మానేరు డ్యామ్ ని 3 గంటల్లో అందుకున్న కాళేశ్వరం నీళ్లు...
Update: 2020-08-06 10:29 GMT