జాతీయం: గుజరాత్ అహ్మదాబాద్ లోని నవరంగపురలోని... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

జాతీయం:

గుజరాత్ అహ్మదాబాద్ లోని నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో భారీగా చెలరేగిన మంటలలో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధాని దిగ్భ్రాంతి.

చనిపోయిన వారి బంధువులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారకి 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడి

Update: 2020-08-06 04:21 GMT

Linked news