జాతీయం:గుజరాత్ అహ్మదాబాద్ లోని నవరంగపురలోని శ్రేయ్... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
జాతీయం:
గుజరాత్ అహ్మదాబాద్ లోని నవరంగపురలోని శ్రేయ్ ఆసుపత్రిలో గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో భారీగా చెలరేగిన మంటలలో 8 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధాని దిగ్భ్రాంతి.
చనిపోయిన వారి బంధువులకు ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారకి 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడి
Update: 2020-08-06 04:21 GMT