గజ్వేల్ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం-... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

గజ్వేల్ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం

- వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్ట కరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

- మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది పేర్కొన్నారు.

- ఎస్సీ రైతు నర్సింలు మృతి బాధాకరం

- ఇది విపక్షాల రాజకీయ ప్రేరేపిత హాత్య

- శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దు.

- స్వలాభo కోసం అమాయకులను బలి పశువులు చేయొద్దు

- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి.

- మృతుడి భూమిని టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుందనే ఆరోపణలల్లో ఏ మాత్రం నిజం లేదు.

- మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారు.

- మృతుడి కుటుంబానికీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది.

- ఎక్స్రే గ్రేషియా తో పాటు ఎకరం భూమి

తక్షణ సహాయంగా రూ.2 లక్షలు అందజేస్తున్నాం. మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తాo.

- రైతు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపిస్తాం.

- దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తాo...

Update: 2020-07-30 08:50 GMT

Linked news