- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
- నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
- దీనిలో పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టనున్నారు.
- దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
- ఈ ఏడాది మార్చిలో ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
Update: 2020-06-16 02:16 GMT