పంటల భీమా- రూ.1,023 కోట్లువ్యసాయశాఖ- రూ.8,564.37 ... ... AP Budget Live Updates: బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?
పంటల భీమా- రూ.1,023 కోట్లు
వ్యసాయశాఖ- రూ.8,564.37 కోట్లు
ఉద్యానవనశాఖ- రూ.3,469.47 కోట్లు
డిజిటల్ వ్యవసాయం- రూ.44.77 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- రూ.187.68 కోట్లు
పట్టు పరిశ్రమ- రూ.108.44 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్- రూ.314.8 కోట్లు
అన్నదాత సుఖీభవ- రూ.4,500 కోట్లు
వడ్డీ లేని రుణాలు - రూ.628 కోట్లు
సహకార శాఖ- 308.26 కోట్లు
ఇంటిగ్రేటేడ్ అగ్రి ల్యాబ్స్ - రూ.44.03 కోట్లు
రైతు సేవా కేంద్రాలు- రూ.26.92 కోట్లు
పొలం పిలుస్తోంది- రూ.11.31 కోట్లు
Update: 2024-11-11 06:31 GMT