Anantapur Updates: కదిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో దారుణం...
అనంతపురం:
- తన ప్రేమకి అడ్డుచెబుతున్నారని అమ్మాయి కుటుంబ సభ్యుల పై బాబా అనే వ్యక్తి కత్తి తో దాడి.
- అల్లావుద్దీన్ అనే వ్యక్తి కత్తిపోట్ల తో అక్కడికక్కడే మృతి.
- పరారీ లో యువతి, యువకుడు.
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Update: 2020-11-13 05:06 GMT