Anantapur District Updates: జిల్లాకు కేంద్ర బృందం రాక!

అనంతపురం:

-వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం.

-వజ్రకరూరు లో చిత్ర ప్రదర్శన తిలకించనున్న అధికారులు.

-మండలంలోని రాగులపాడు, గుళ్యపాళ్యం, వజ్రకరూరు గుంతకల్ మండలం నక్కల దొడ్డి, పాత కొత్త చెరువు గ్రామాల్లో పంటలను పరిశీలిస్తారు వేరుశనగ   పరిశీలించనున్న బృందం.

-రైతులతో ముఖాముఖి అనంతరం హెలికాప్టర్ లో తిరిగి వెళ్లనున్న కేంద్ర బృందం.

Update: 2020-11-09 04:37 GMT

Linked news