Amaravati High Court Updates: కాగ్ ఆడిట్ చేయాలని దాఖలైన పిటిషన్ ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి
- టీడీపీ హయాంలో జరిగిన పనులపై కాగ్ ఆడిట్ చేయాలని దాఖలైన పిటిషన్ ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు
- ఆడిట్ చేయాలని కాగ్ కు వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్ కు సూచించిన ఏపీ హైకోర్టు
Update: 2020-09-03 12:29 GMT