Amaravati: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో ముగిసిన వాదనలు.
అమరావతి:
- మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు లో ముగిసిన వాదనలు.
- తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.
- వచ్చే శుక్రవారం తీర్పు వెల్లడించనున్న కోర్టు.
Update: 2020-08-25 11:37 GMT