Amalapuram updates:బీజేపీ చేపట్టిన చలో అమలాపురం కి ఎలాంటి అనుమతులు లేవు..డిఐజి మోహనరావు..
తూ.గో..అమలాపురం..
డిఐజి మోహనరావు...
-ఎవరు కూడా అమలపురానికి రావద్దు
-కోనసీమలో సెక్షన్ 144, 30 అమలులో ఉంది..
-ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
-పూర్తి కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్న అమలాపురం పట్టణం..
-నిర్మానుష్యంగా మారిన రహదారులు..
-అమలాపురం,కోనసీమ వచ్చే రహదారుల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
-అమలాపురం లోకి ఇతర వ్యక్తుల ను పట్టణంలో కి రాకుండా భారీ గేట్లు లతో మూసి వేసిన పోలీసులు...
Update: 2020-09-18 04:45 GMT