వినియోగదారుల వద్దకే సర్వీసు : సెంట్రల్ డిస్కమ్ సిఎండి పద్మ జనార్థన రెడ్డి
గుంటూరు: వినియోగదారుల వద్దకే సర్వీసు అందివ్వాలనే ఉద్దేశంతో ఈఆర్ వో ఆఫిస్ ను డీసెంట్రలైజేషన్ చేశాం.
ఉచిత విద్యుత్ లో భాగంగా రైతుల వ్యవసాయ కనెక్షన్లుకు మీటర్లు పెడతాం.
పది వేల మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
రైతులందరికి ఉచిత విద్యుత్ అందించేందుకు సిఎం ఆదేశాలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం...
సిడిపిఎల్ పరిధిలో 4 50 000 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
అనధికార కనెక్షన్లును రెగ్యులరైజ్ చేస్తాం..
రైతుకి ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్న వాటిపై ఈఆర్సీ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
పగటి పూటే రైతులందరికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
Update: 2020-09-05 07:37 GMT