ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలకళ
కొమురం భీం జిల్లా: కొమురం భీం ప్రాజెక్టు లోకి భారీగా చేరుతున్న వరదనీరు
గరిష్ఠ నీటి మట్టం: 243.000 టీఎంసీ
పూర్తి స్థాయి నీటినిల్వ 10.393 టీఎంసీ
ప్రస్తుతం నీటి మట్టం: 241.550 టీఎంసీ
ప్రస్తుతం నీటినిల్వ: 9.036 టీఎంసీ
ఇన్ ప్లో 6400 క్యూసెకులు
రెండు గెట్లను ఎత్తి : 6500 క్యూసెకులు నీటినివదిలిన అదికారులు
Update: 2020-08-17 15:41 GMT