వైద్య ఆరోగ్యం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి..
విజయవాడ:
- రాష్ట్రంలోని లోని అన్ని జిల్లా ల్లో కరోనా వైరస్ తీవ్ర మౌతుంది.
- ఉభయ గోదావరి జిల్లా లు, కర్నూలు. గుంటూరు జిల్లాలు పీక్ స్టేజి లో వున్నాయి.
- ప్రజలు మూడు నాలుగు రోజులు జ్వరం వచ్చి , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వుంటే పరీక్షలు చేయకుండా హాస్పిటల్ లో చేర్చుకోమని ఆదేశాలు ఇచ్చాం.
- ప్రజలు సొంతంగా జాగ్రత్తలు తీసుకొని నిర్లక్ష్యం చేయకుండా వాలంటీర్ కు, ఏఎన్ఎంకు సమాచారం అందించాలి.
- చివరి నిమిషాల లో హాస్పిటల్ కు రావడం వల్ల కొందరిని కాపాడలేక పోతున్నాం.
- మరణాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.
- కనీసం 6 రోజులు ముందు మరణం సంభవిస్తే అందుకు గల కారణాలు అన్వేషించి ఇతరులను కాపాడేందుకు చర్యలు తీలుకుంటున్నాం.
- కోవిడ్ బాదితుల సమాచారం బందువులు తెలుసుకొనేందుకు హెల్పె డెస్క్ ఏర్పాటు చేశాం.
- సెర్ఫె, మెప్మా, అంగన్ వాడీ సిబ్బంది. అంత 6లక్షల మందికి కరోనా వైరస్ ను అరికట్టడంపై శిక్షణ ఇస్తున్నాం.
- 138 హాస్పిటల్ లలో కరోనా వైరస్ బాదితులకుసేవలు అందిస్తున్నాం.
- సీరో సర్వలెన్స్ నిన్నటి నుంచి ప్రారంభించాం.
- డిల్లీలో 23.5 శాతం మందికి సీరో టెస్టిలో యాంటీ బాడీస్ కనబడ్డాయి.
- ఎంత శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి పోయింది.
- ఎంత శాతం మందికి యాంటీ బాడీస్ అభివృద్ధి చెందాయి అన్నది సీరో టెస్టుల ద్వారా తెలుస్తుంది