గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి స్వల్పంగా పెరిగిన వరద ఔట్ ఫ్లో

తూర్పుగోదావరి, రాజమండ్రి:

- గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి స్వల్పంగా పెరిగిన వరద ఔట్ ఫ్లో

- 82వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల

- ధవలేశ్వరం వద్ద 10.90 అడుగుల గోదావరి నీటమట్టం

-  భారీవర్షాలతో పంటకాల్వలకు తగ్గించిన నీరు విడుదల

Update: 2020-08-06 04:37 GMT

Linked news