Narendra Modi: మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి
Narendra Modi: తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు
Narendra Modi: తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు
Narendra Modi: అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం అదృష్టమన్నారు. యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆంధ్రరాష్ట్రం పుణ్యభూమి వీర భూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.