Raghu Varma: ఫిట్‌మెంట్ 30శాతం కన్నా ఎక్కువగా పెంచాలి
Raghu Varma: అసంబద్ధ పీఆర్సీని ప్రకటించారు
Raghu Varma: ఫిట్‌మెంట్ 30శాతం కన్నా ఎక్కువగా పెంచాలి
Raghu Varma: రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధ పీఆర్సీని ప్రకటించిందన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘు వర్మ. సర్కార్ ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. ఫిట్‌మెంట్‌ను 30శాతం కన్నా ఎక్కువగా పెంచాలని డిమాండ్ చేశారు.